పారానార్మల్ యాక్టివిటీస్ పై రీసెర్చ్ చేసే అమ్మాయి మాయ, తన ప్రయోగంలో భాగంగా అర్థరాత్రి స్మశానంలోకి వెళ్ళి వరుణ్ అనే ఆత్మను రిలీజ్ చేస్తుంది. స్వయంగా భయస్థురాలయిన ఆ అమ్మాయి, అంత రిస్క్ ఎందుకు చేసింది? అంత చేసిన తర్వాత మిస్టీరియస్ మహల్ రహస్యాన్ని ఆమె కనుక్కోగలిగిందా..? వినండి "స్పిరిట్" మీ కుకు ఎఫ్ ఎం లో. A girl named Maya, who researches paranormal activities, goes to a cremation ground at midnight as part of an experiment and accidentally releases a spirit named Varun. But being someone who is afraid of ghosts herself, why did she take such a big risk? And after doing all that, was she able to uncover the secret of the mysterious mansion? Listen to "Spirit" — only on Kuku FM.




