మా వ్లాగర్ రిషి, తన రీసెర్చ్ కోసం వచ్చిన సైకాలజీ స్టూడెంట్ మేఘా, మీమ్స్ అండ్ ఫుడ్ తో బతికి హరి, అండ్ సూపర్ స్టైలిష్, పారానార్మల్ కంటెంట్ క్రియేటర్ టీనా- వీళ్లంతా కలిసి ఒక సరదా రోడ్ ట్రిప్ అనుకుని, ఒక పాడుబడ్డ రెహాబ్ సెంటర్కి వెళ్తారు. అది మన ghost box! అల్టిమేట్ ప్లేస్ అన్నమాట. కానీ తెలియక వెళ్లారు పాపం!అక్కడికి వెళ్ళాక అర్ధమవుతుంది... ఇది అసలు మామూలు ప్లేస్ కాదని! డోర్స్ అనే ఓపెన్ అవ్వడం, గాడ్జెట్స్ పిచ్చిగా గ్లిడ్ అవ్వడం, షాడోస్ కెమెరాలో ప్రేమ్ టు ప్రేమ్ పడటం... ఆ చిన్నారి లాబీ, ఆ గోడల మీద మిస్టీరియస్ సింబల్స్... మై గాడ్! అసలు ఊహించలేరు! ఒక వైపు హరీ అండ్ టేనా కామెడీతో ఎంటర్టైన్ చేస్తూనే, ఇంకో వైపు వారికి తెలియకుండానే భయంకరమైన ఎనర్జీలను రికార్డ్ చేస్తారు. అశోక్ బాబా చెప్పిన డార్క్ సీక్రెట్స్, డిజిటల్ ప్రపంచంలో దాగిన ఒక పాత ఎంటిటీ కథ... ఇవన్నీ రిషి, మేఘా లవ్ స్టోరిని ఎక్కడికి దారితీస్తాయి? వారి రిలేషన్ షిప్స్కి హారర్ ఎలా టచ్ ఇస్తుంది? వాళ్ళు అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడతారా? చివరి ట్విస్ట్ మాత్రం మీ మైండ్ బ్లాంక్ చేస్తుంది!

