చేయని హత్యకు బలైపోతాడు కాలేజ్ ప్రిన్సిపాల్ రాఘవ్ శర్మ. తన కళ్లముందే తండ్రిని ఓ విద్యార్థిని హత్య చేశాడంటూ అందరూ నిందిస్తుంటే భరించలేని అతని కొడుకు, ఎలాగైనా తండ్రిని నిర్దోషిగా నిరూపించాలని నిర్ణయించుకుంటాడు. కానీ నిజం కోసం మొదలుపెట్టిన ఆ ప్రయాణంలో, అతను ఊహించని విధంగా ఓ ప్రమాదకరమైన క్రిమినల్ గ్యాంగ్ వలలో చిక్కుకుంటాడు.















