ఓ టాక్సీ డ్రైవర్‌కి వచ్చిన చివరి రైడ్... ఐదు హత్యలకు దారి తీస్తుంది. ఆధారాలన్నీ అతడినే హంతకుడిగా చూపిస్తుండగా, అసలు నేరస్థుడు మాత్రం నీడలా మాయమవుతాడు. తనను ఎందుకు ఎంచుకున్నాడో తెలుసుకునే కొద్దీ, రవి ఓ భయంకరమైన సైకో హంతకుడి మైండ్ గేమ్‌లో చిక్కుకున్నాడని తెలుస్తుంది.















