Made with  in India

Search
CashBuy Coins
మన మహాత్ముడు in telugu |  Audio book and podcasts

మన మహాత్ముడు

13+
3 KListens
5.0
Get Free Trial
Add to Library
భారతదేశానికి స్వాతంత్య్రం గాంధీ వల్ల వచ్చిందా? గాంధీ వల్ల ఆలస్యమైందా? అవతార పురుషుడు, అహింసాప్రవక్త, అపరక్రీస్తు అని నిఖిలలోకం కీర్తించిన మహాత్ముడి నిజస్వరూపం ఏమిటి? స్వాతంత్య్ర సంగ్రామంలో ఆయన పాత్ర ఏ రకమైంది? వాస్తవానికి ఆయన ఎవరి పక్షం? ఆయన తప్పులకు దేశం ఎటువంటి మూల్యం చెల్లించింది? ఇంతకీ దేశానికి గాంధీ వరమా? శాపమా? ఆఫ్రికానుంచి 'అసహాయం' దాకా గాంధీ కెరీర్ ను విశ్లేషించే అద్భుత సంచలన గ్రంథం "మన మహాత్ముడు".
Read More
  • 20 Episode
  • Review
  • Details
  • Cast & Crew