ప్రేమ ఎవరి మీద పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఒకవేళ ఫలానా వాళ్ళ మీద పుట్టాలని మనసుకు చెప్పుకుంటే అది ప్రేమ కాదు. బిజినెస్ అవుతుంది. మేము బిజినెస్ మాత్రమే చేస్తాం అనుకునే వాళ్ళకు ప్రేమ అర్థం కాదు. సాఫ్ట్ వేర్ ఎంప్లాయి అయిన ఆరాధ్య, డిగ్రీ కూడా చదువుకోలేని శేఖర్ ప్రేమలో ఎలా పడింది? ఆమె ప్రేమను శేఖర్ ఒప్పుకున్నాడా..? సాఫ్ట్ వేర్ ఎంప్లాయీకి సాధారణ డ్రైవర్ కి మధ్య సాగే ఆసక్తికరమైన ప్రేమ కథ లక్కీ శేఖర్.. వినండి కుకు ఎఫ్ ఎం లో.. No one can predict on whom love will blossom. If we tell our heart to love someone specific, then it is not love, it becomes business. Those who believe only in business cannot understand love.How did Aradhya, a software employee, fall in love with Shekhar, who didn’t even complete his degree? Did Shekhar accept her love?Listen to the interesting love story between a software employee and an ordinary driver—Lucky Shekhar—only on Kuku FM!







