అరేంజ్ మ్యారేజ్ ఉంటుంది, లవ్ మ్యారేజ్ ఉంటుంది. రివేంజ్ మ్యారేజ్ ఎక్కడా ఉండదు. తన తల్లికి అన్యాయం చేసిన ఫేమస్ బిజినెస్ మ్యాన్ శరత్ కుమార్ మీద పగ తీర్చుకోవడానికి రివేంజ్ మ్యారేజ్ కి సిద్ధపడతాడు వాసుదేవ్. లెక్చరర్ గా పనిచేస్తున్న వాసుదేవ్, రివేంజ్ మ్యారేజ్ చేసుకున్నాడా..? అతని తల్లి వేదవతికి జరిగిన అన్యాయం ఏంటి? రివేంజ్ మ్యారేజ్ వల్ల బలైన అమ్మాయి ఎవరు? వినండి ఒక రివేంజ్ ప్రేమకథ మీ కుకు ఎఫ్ ఎం లో. There are arranged marriages, there are love marriages. But there’s no such thing as a revenge marriage... until now. Vasudev, a lecturer by profession, is ready to enter into a revenge marriage to take vengeance on the famous businessman Sharath Kumar, who wronged his mother, Vedavathi. Did Vasudev actually go through with the revenge marriage? What injustice did Vedavathi suffer?And who is the girl caught in the crossfire of this revenge? Tune in to this gripping tale of love and vengeance — only on Kuku FM.






