తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇండియాకు తిరిగొచ్చిన ఓ బిలియనీర్ జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. అనుకోని సంఘటన వల్ల ఒక్కసారిగా తన ఐడెంటిటీని, మనీ యాక్సెస్‌ని కోల్పోతాడు. అంతేకాకుండా, తన సొంత బ్యాంక్‌లోనే డబ్బు దొంగిలించాడని ఆరోపణలు ఎదుర్కొంటాడు. మరోవైపు, అతని ప్రియురాలు కూడా ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉంటుంది. మరి అతను తన ఐడెంటిటీని నిరూపించుకుని, తన ప్రియురాలిని కాపాడుకోగలడా















