Unlock 7 Day Free Trial of exclusive premium membership for just $2!
Start Free TrialWhole Numbers And Half Truths — Episode 3 in Telugu. మన దేశం ఎన్నో కోట్ల మంది పాపులేషన్ ఉన్న దేశం. ఇక్కడ మనకి తెలియని ఎన్నో అనేక విషయాలు దాగి ఉన్నాయి. అయితే ఇందులో మన రచయత Rukmini. S గారు ఎవరు చేయని ఎన్నో సర్వే లు చేసి మన రాజకీయం గురించి, మన దేశ జనాభా గురించి, దేశం లో యువత పరిస్థి గురించి అంతేకాకుండా ఎవరు కి యాక్సిస్ లేని ఎంతో ఇన్ఫర్మేషన్ కనిపెట్టి మన ఈ Whole Numbers And Half Truths అనే పుస్తకం లో పొందుపరిచారు. ఇప్పుడు ఇది మన Kuku FM లో ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఆడియో బుక్ ని వినండి.









