రహస్యాలను రహస్యంగా ఉంచకుండా అందరికీ తెలియజేయాలనే ఇంట్రెస్ట్ ఉన్న పార్థు.. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పల్లెటూర్లలోని రహస్యాలను చెబుతుంటాడు. అలా ఒకరోజు ఫ్రెండ్స్ తో కలిసి రుద్రవనం వస్తాడు. రుద్రవనంలో అతనికి భస్మప్రేత గురించి తెలుస్తుంది. భస్మప్రేత ఎవరు? భస్మప్రేత వల్ల ఊరికి జరుగుతున్న నష్టం ఏంటి? రుద్రవనం రహస్యాలను పార్థు పూర్తిగా తెలుసుకున్నాడా..? క్షణ క్షణానికి ఉత్కంఠకు గురిచేసే "Virgin Killings" షో వినండి.. మీ కుకు ఎఫ్ ఎం లో. Parthu, who just can't keep secrets to himself, loves sharing mysteries with the world through his YouTube channel. He often explores the secrets hidden in remote villages. One day, along with his friends, he visits a place called Rudravanam. There, he learns about a mysterious entity called Bhasma Preta. But who is Bhasma Preta? What kind of harm is it causing to the village? Did Parthu uncover all the secrets of Rudravanam? Tune in to the edge-of-your-seat thriller "Virgin Killings", only on Kuku FM.




