Unlock 7 Day Free Trial of exclusive premium membership for just $2!
Start Free TrialTipu Sultan — Episode 5 in Telugu. విదేశీయుల రాజ్య కాంక్షలు అర్థం చేసుకోలేని స్వదేశీ పాలకులు పరస్పరం పోట్లాడుకునే సమయంలో భారత రాజకీయ చిత్రపటంలో మైసూర్ పులి గా టిప్పు సుల్తాన్ ఉదయించాడు. ఈ గడ్డమీద పాతుకుపోయిన ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకులను తొడకొట్టి సవాల్ చేసి భారతదేశపు నెపోలియన్ గా ఖ్యాతిగాంచిన హరి వీర భయంకరుడు. టిప్పు సుల్తాన్ మరణించిన తర్వాత ఈయన రాజ్యంలో ఎక్కువ భూభాగాలను బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆడియో బుక్ లో టిప్పు సుల్తాన్ కుటుంబం, పరిపాలన, మతపరమైన విధానాలు, ఆంగ్ల మైసూర్ యుద్ధాలు మరాఠా సమాఖ్య వివాదాలు, ఆయన కట్టించిన ప్రధాన కట్టడాలు ఇంకా టిప్పు సుల్తాన్ యొక్క మరణం గురించి తెలుసుకోబోతున్నాం.









