Unlock 7 Day Free Trial of exclusive premium membership for just $2!
Start Free TrialThe Digital Poison — Episode 7 in Telugu. డిజిటల్ యుగంలో మనుషుల మధ్య సంబంధాలు తెగిపోతున్నాయి, మొబైల్ స్క్రీన్లు మనసుల మధ్య గోడలుగా మారాయి. సామాజిక మాధ్యమాల్లో వేల మంది స్నేహితులు ఉన్నా, ఆత్మీయంగా మాట్లాడే ఒకరు కూడా కనిపించడంలేదు. సాంకేతికత అభివృద్ధి అయ్యే కొద్దీ, ఒంటరితనంలో మునిగిపోతున్నాం మనిషిగా