Unlock 7 Day Free Trial of exclusive premium membership for just $2!
Start Free TrialSunil Chhetri — Episode 1 in Telugu. ఇండియాలో క్రికెట్ తప్ప ఇతర ఆటలు పెద్దగా ఆదరణకు నోచుకోవు. బ్యాడ్మింటన్, టెన్నిస్, హాకీ, ఫుట్‌బాల్ వంటి క్రీడలు పెద్ద ఎత్తున ఆడుతున్నా.. మనకు తెలిసిన క్రీడాకారులు చాలా తక్కువ మందే ఉంటారు. ఇండియాలో ఈ మధ్య ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతున్నది. గతంలో పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాలకే పరిమితం అయిన ఈ ఆట.. ఐఎస్ఎల్ కారణంగా అన్ని రాష్ట్రాలకు శరవేగంగా వ్యాపించింది. అయితే భారత ఫుట్‌బాల్ జట్టు అంతర్జాతీయ స్థాయిలో రాణించింది చాలా తక్కువనే చెప్పాలి. ఇండియాలో ఫుట్‌బాల్ సునిల్ ఛెత్రినే అత్యంత ఫేమస్.









