Unlock 7 Day Free Trial of exclusive premium membership for just $2!
Start Free TrialStatue Of Unity — Episode 9 in Telugu. మన ప్రపంచం లోనే అతి పెద్ద Statue సర్దార్ వల్లభభాయి పటేల్ గారిది. ఈ విగ్రహానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ఈ విగ్రహాని చూడడానికి దేశ విదేశాల నుంచి అనేక మంది వస్తూ ఉంటారు. అస్సలు ఈ విగ్రహానికి ఇంత ప్రత్యేకత ఎందుకు వచ్చింది, సర్దార్ గారినే STATUE OF UNITY గా ఎందుకు పెట్టారు, దాని వెనుకున్న రహస్యాలు ఏంటి ఇలా అనేక విషయాలు మీరు ఈ ఆడియో బుక్ లో విని తెలుసుకోవచ్చు..!









