Unlock 7 Day Free Trial of exclusive premium membership for just $2!
Start Free TrialSigmund Freud - A Controversial Genius — Episode 10 in Telugu. మనం ఎవరినైయినా ప్రేమిస్తే వాళ్లలో మన పేరెంట్స్ కి సంబంధించిన ఏమైనా గుణాలు ఉన్నాయో లేవో అని వెతుకుతాం. అంతేకాకుండా మన పేరెంట్స్ తో మనకి ఎన్నో ఇగో క్లాషెస్ కూడా వుంటాయి. ఇవ్వని ఎందుకు ఇలా అవుతాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఆలోచించకపోతే ఒక సైంటిస్ట్ మనకోసం ఆలోచించాడు తనే Sigmund Freud, ఎన్నో అనేక విషయాల గురించి తన థియరీ లో చెప్పుకొచ్చారు. అవి ఏంటో మీరు కూడా విని తెలుసుకోండి మరి.










thank you for impermation sir