పుట్టినప్పుడే అనాధగా మారి ఎన్నో బాధలు అనుభవించిన అన్షిక 18 సంవత్సరాలకే.. తెలియని వ్యక్తి చేతిలో రేప్ కి గురై తొమ్మిది నెలల తర్వాత కవలలకు జన్మనిచ్చింది. అందరూ మాట్లాడే హీనమైన మాటలు, చూసే చులకన చూపులు తట్టుకుని నిలబడిన ఆమెకి.. ఆరు సంవత్సరాల తర్వాత అత్యంత ధనవంతుడైన అగస్త్య అతని జీవితంలో చోటిచ్చాడు. సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలో.. అన్షిక కన్న పిల్లలకు తండ్రినంటూ ఒక తుఫానుల వచ్చాడు విశ్వ. ఆ విశ్వ మరెవరో కాదు స్వయాన అగస్త్య తమ్ముడు. ఇప్పుడు అన్షిక అడుగు ఎటువైపు? తనని పెళ్లి చేసుకున్న అగస్త్య వైపా? తనతో పిల్లల్ని కన్నా విశ్వ వైపా? తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి సీక్రెట్ హస్బెండ్.





