Unlock 7 Day Free Trial of exclusive premium membership for just $2!
Start Free TrialMithali Raj — Episode 1 in Telugu. భారత దేశం కి గర్వకారణంగా నిలిచినా క్రికెటర్ ఒక మహిళా క్రికెటర్ మన మిథాలీ రాజ్. భారత దేశ అమ్మాయిలలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపిన స్ఫూర్తి దాత మన మిథాలీ. పురుషుల క్రికెట్ కు దీటుగా మన మహిళా టీం ని తయారు చేసి ఎన్నో అంతర్జాతీయ వేదికల మీద మన దేశ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన నేటి మహిళా గురించి తెలుసుకుందాం.









super vundhi mi voice to tell about she
political leaders life history
very nice

Hello nice

superr app