కోట్లకు వారసురాలైన ప్రియదర్శినికి, కొడుకు అంకిత్ చిన్నప్పుడే దూరమయ్యాడు. అతని కోసం 20ఏళ్ల తర్వాత వెతకడం మొదలు పెట్టింది. అంకిత్ టాలెంట్ చూసి అతన్ని లవ్ చేస్తుంది రోజీ. ఆ ప్రేమలో అతను మోసపోతాడు. అంకిత్ కి ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటి? ప్రియదర్శినికి కొడుకు దొరుకుతాడా..? కోట్లకు వారసుడు కాగలుగుతాడా..? వినండి వారసుడు.. మీ కుకు ఎఫ్ ఎమ్ లో. Priyadarshini, a wealthy heiress, was separated from her son Ankit when he was a child. After 20 years, she begins searching for him. Ankit, now working as a mechanic, doesn’t recognize his own mother. Impressed by his talent, Rosie falls in love with him, but he ends up being betrayed. Will Priyadarshini reunite with her son? Can Ankit reclaim his rightful place as an heir? Find out in Missing Maharaj, only on Kuku FM!






