Unlock 7 Day Free Trial of exclusive premium membership for just $2!
Start Free TrialIndian Red Cross Society — Episode 1 in Telugu. ఎక్కడైతే సహాయం అవసరం ఉంటుందో అక్కడ ఈ రెడ్ క్రాస్ ఉంటుంది, ఏదైనా ప్రకృతి విపత్తు జరిగినప్పుడు, లేదా రోడ్డు ప్రమాదం జరిగిన బాధితులకు రక్తం అవసరమైనప్పుడు ఈ రెడ్ క్రాస్ సొసైటీ అక్కడ సహాయం చేయడానికి ముందు ఉంటుంది. ఈ సంస్థ అంతర్జాతీయంగా చాల దేశాల్లో తన సేవలను అందిస్తుంది. అలాగే ఇండియా లో కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తో సేవలో అందిస్తుంది. ఈ రెడ్ క్రాస్ సొసైటీ ఎలా పుట్టింది , ఎవరు స్టార్ట్ చేసారు, ఇంకా ఈ రెడ్ క్రాస్ సేవల గురించి ఈ ఆడియో బుక్ లో తెలుసుకొని ఆపదలో ఉన్నవారికి మీరు సహాయం చేయండి.









