Unlock 7 Day Free Trial of exclusive premium membership for just $2!
Start Free TrialHow Was Andhra Pradesh Formed — Episode 1 in Telugu. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా తెలుగు, తమిళ ప్రజలకు కలిపి ఆంధ్రరాష్ట్రం ఉండేది. కాని మన తెలుగు ప్రజలకు, తెలుగు భాషకు సరైన గౌరవం, ఉండేది కాదు. ఎక్కడ చూసినా తెలుగు నాయకులకు, కవులకు, కళాకారులకు అవమానాలు అగౌరవాలు జరుగుతుండేవి. ఆ తర్వాత తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎందరో ఉద్యమకారులు చేపట్టిన ఉద్యమాల తర్వాత తెలుగు ప్రజల కోసం 1956 లో ప్రత్యక అంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. మరి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి జరిగిన ఉద్యమాలు, ఉద్యమకారుల త్యాగాలు, నాయకుల కృషి ఇంకా ఆనాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు ఈ ఆడియో బుక్ లో మీకు వివరించబడుతుంది.











Sir telugu grammar mida oka podcast create cheyyandi
🔥🔥🔥
yes interested

yes intrasing

nice
Very nice
Tq
Tq kuku FM for reveal AP history

nice