Unlock 7 Day Free Trial of exclusive premium membership for just $2!
Start Free Trialఏది చరిత్ర — Episode 4 in Hindi. గతం తెలియనిదే వర్తమానం అర్థం కాదు. భవిష్యత్తుకు దారీ దొరకదు. జాతీయ వీరులను చిల్లర తిరుగుబాటుదారులుగా చిత్రిస్తూ కుహనా చరిత్రకారులు ఇన్నాళ్ళూ మనల్ని ఎలా మొసగించారో రుజువు చేసే శాస్త్రీయ విశ్లేషణ. అక్బర్ ,షాజహన్ లాంటి దుర్మార్గులను మహా పురుషులుగానూ, అసలైన భారతీయ మహా పురుషులనేమో దుష్టులుగానూ చిత్రించిన కుహనా చరిత్రకారుల బండారాన్ని బయటపెట్టే అపూర్వ సంచలనాత్మక గ్రంథం "ఏది చరిత్ర" తప్పకుండా వినండి.


సార్ మీరు మతాలు మతాల యొక్క గొప్పతనం ఇదే మానవాళికి విముక్తిని చెప్పదలుచుకున్నారా క్రైస్తవులు ఏమో మా మతమే ప్రపంచాన్ని మొత్తానికి మార్గం చూపించింది అంటారు ముస్లింలు అదే అంటారు హిందువులు అదే అంటారు ఎవరు కనుగొనంగా వాళ్ళు చరిత్రను రాసుకుంటున్నారు కమ్యూనిస్టులు శ్రమ మూలమంటున్నారు కానీ ప్రస్తుతం మానవాళి విముక్తికి మానవాళి మంచి జీవనం అడగటానికి కావలసిన మార్గాలు చెప్పి మీ చరిత్ర గురించి చెప్తే వినటానికి బాగుంటుందండి
మిత్రమా మీ యొక్క చెప్పే విధానం ఎనాలసిస్ చాలా చాలా బాగున్నాయి కానీ ఆర్యులు క్రీస్తు పూర్వం మూడు నాలుగు వేల సంవత్సరాల ముందే నుండి ఉన్నారని సత్యం మనం గుర్తించినప్పుడు ఆంగ్లేయులు వచ్చింది 400 సంవత్సరాల పూర్వం కానీ అంతకుముందే మన భారతీయులు వీటి మీద వాస్తవమైన పరిశోధన ఎందుకు చేయలేదు మాథ్స్ ముల్లర్కు ముందే మనవాళ్లు పరిశోధన చేసి మన చరిత్రను ఇది వాస్తవము అని గుర్తించితే బాగుండేది కదా ఆ పని ఎందుకు చేయలేదు మనవాళ్లు