Unlock 7 Day Free Trial of exclusive premium membership for just $2!
Start Free Trialఏది చరిత్ర — Episode 11 in Hindi. గతం తెలియనిదే వర్తమానం అర్థం కాదు. భవిష్యత్తుకు దారీ దొరకదు. జాతీయ వీరులను చిల్లర తిరుగుబాటుదారులుగా చిత్రిస్తూ కుహనా చరిత్రకారులు ఇన్నాళ్ళూ మనల్ని ఎలా మొసగించారో రుజువు చేసే శాస్త్రీయ విశ్లేషణ. అక్బర్ ,షాజహన్ లాంటి దుర్మార్గులను మహా పురుషులుగానూ, అసలైన భారతీయ మహా పురుషులనేమో దుష్టులుగానూ చిత్రించిన కుహనా చరిత్రకారుల బండారాన్ని బయటపెట్టే అపూర్వ సంచలనాత్మక గ్రంథం "ఏది చరిత్ర" తప్పకుండా వినండి.
