ఈసారి నన్ను March 31 వరకు Compulsory leave తీసుకోవాల్సిందిగా తెలిపారు, ఆఫీసు కి రాకూడదు అని కూడా చెప్పారు. Governance report వచ్చేవరకు నేను Press, Employee, Business Partner, Customer, Vendors మరియు ఇతర కంపెనీ Associates తో మాట్లాడకూడదు అని చెప్పారు. తన Success ను ఆస్వాదించే ఒక Successful Unicorn New age Founder, Start Ups మరియు Entrepreneurship లను Shark Tank India ద్వారా ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి నుండి ఎవ్వరూ అంగీకరించని వ్యక్తిగా మార్చారు.









