Unlock 7 Day Free Trial of exclusive premium membership for just $2!
Start Free TrialDisha Case & Act 2021 — Episode 1 in Telugu. Disha case, ఈ రేప్ కేస్ దేశాన్ని మొత్తం వణికించింది, ఒక అమ్మాయకురాలైన అమ్మాయిని కొందరు ఇష్టం వచ్చినట్టు రేప్ చేసి కాల్చేసి వెళ్లిపోయారు. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఇంకా మన చుట్టూ తిరుగుతూనే ఉన్నారు అలాంటి వాళ్ళ కోసమే గవర్నమెంట్ ప్రవేశపెటిందే ఈ ఆక్ట్. అసలు ఆ రోజు ఎం జరిగింది, ఆమెకి ఎందుకు ఆలా జరిగింది, ఆ తరువాత గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, మహిళలను రక్షించడానికి ఎలాంటి చెర్యలు తీసుకుంది ఇలాంటి అనేక విషయాల గురించి మీరు ఈ ఆడియో బుక్ లో విని తెలుసుకోవచ్చు.











hindi
capalism in Telugu