Unlock 7 Day Free Trial of exclusive premium membership for just $2!
Start Free TrialDecoding Raman Raghavan — Episode 1 in Telugu. చరిత్రలో ఎంతోమంది ఎన్నో హత్యలు చేసారు. కానీ కేవలం చచ్చేవాళ్ళు చేసే ఆర్తనాదాలు విని సంతృప్తి పొందడం కోసం ఇంత దారుణంగా అకారణంగా 41 మందిని చంపి ఒకప్పుడు ముంబై ప్రజలకు నిద్ర పట్టకుండా చేసిన నరరూప రాక్షషుడు రామన్ రాఘవన్ గురించి ఈ ఆడియో బుక్ లో తెలుసుకోబోతున్నారు. ఈ బుక్ లో అసలు రామన్ రాఘవన్ ఎవరు, ఎక్కడ ఉండేవాడు, ఏం చేసేవాడు, ఎలా ఎంతమందిని చంపాడు, చివరికి పోలీసులకు ఎలా నిజాలు చెప్పాడో అనే విషయాల గురించి పూర్తి సమాచారాన్ని ఆడియో బుక్ రూపంలో మీకు అందిస్తున్నాం ఈ ఆడియో విన్న తర్వాత ఖచ్చితంగా మీకు ఒక త్రిల్లర్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.











A