టేస్టులు కలిస్తేనే ప్రేమ కుదురుతుందని అంటారు. కానీ టేస్టులు వేరైనా ప్రేమ పుడుతుందని ఆవకాయ బిర్యానీ వింటే తెలుస్తుంది. నాన్ వెజ్ అంటే నాలుక కోసుకునే అమ్మాయి మిత్ర.. మాంసం స్మెల్ కూడా పడని అబ్బాయి విశ్వకి ఎలా పడింది? అమె నిజంగానే పడిందా..? మోసం చేయాలనుకున్న అమ్మాయి నుండి తప్పించుకుని విశ్వ మళ్ళీ మోసపోయాడా..? ట్విస్టులు, టర్నులతో సరాదాగా సాగిపోయే కథ.. ఆవకాయ బిర్యానీ.. వినండి మీ కుకు ఎఫ్ ఎం లో. hey say love blossoms when tastes match. But Avakaya Biryani proves that love can bloom even when tastes are poles apart. She's a die-hard non-veg lover, He's Viswa, a guy who can't even stand the smell of it. How did she fall for him? Did she really fall in love, or was it all a game? After escaping one girl who tried to deceive him, did Viswa fall into another trap? A fun-filled story with unexpected twists and turns... Avakaya Biryani.. only on your Kuku FM.






