అరుణాచల్ ప్రదేశ్ లో LAC లో మన భారతీయ సైనికుల పైన చైనా సైనికులు దాడి చేసి నలభై మంది భారతీయ సైనికులను కిడ్నాప్ చేసి తీసుకోని వెళ్లారు. ఇది జరిగిన సంవత్సరం తరువాత భారత సెంట్రల్ హోం మినిస్టర్ కూతురుని టెర్రరీస్ట్ లు కిడ్నాప్ చేశారని తెలిసి, ఆ అమ్మాయిని కాపాడాలని, RAW యొక్క ప్రత్యేక వింగ్ అయిన "SAGA" "Secret Assassin's & Guardian Angel's" లోని బెస్ట్ ఆఫీసర్స్ నీ మిషన్ కీ క్రేజీ and dangerous ఏజెంట్ V02 ని పంపారు. ఈ మిషన్ లో ఏజెంట్ V కీ తన గతం లోని అనుభవాలు వల్ల ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది? ఎలా సెంట్రల్ హోం మినిస్టర్ కూతురుని తిరిగి తీసుకోని వచ్చారు? అరుణాచల్ ప్రదేశ్ లో భారత సైనికులను ఎందుకు కిడ్నాప్ చేశారు? అనేది కథలో చూద్దాం.


