Unlock 7 Day Free Trial of exclusive premium membership for just $2!
Start Free TrialBermuda Triangle — Episode 1 in Telugu. Bermuda Triangle, ఈ పేరు వింటేనే అందరం అక్కడ ఎలియెన్స్ ఉంటాయి లేకపోతే టైం ట్రావెల్ జరుగుతుంది, అక్కడికి వెళ్లిన వాళ్ళు మిస్ అయిపోతారు అని ఇలా ఎన్నో అనేక విషయాల అయితే చెక్కర్లు కొడుతాయి. కానీ మీలో ఎంత మందికి అక్కడ దాగివున్న మిస్టరీ గురించి తెలుసు? మన అందరికి కట్టు కథలు మాత్రమే తెలుసు కానీ అసలు విషయం తెలీదు అయితే ఈరోజు మీరు అక్కడ దాగివున్న మిస్టరీ ఏంటో తెలుసుకోండి ఈ ఆడియో బుక్ విని.











Hi

Hi