హనుమంతుడు మాహేంద్రగిరిపైనుండి ఎగిరి లంకకు బయలుదేరాడు. మార్గ మధ్యమున మైనాకుడు సేదతీరమని ఆహ్వానించగా అది ఒక విజ్ఞమని తలచి, మరల వచ్చేప్పుడు సేద తీరుతానని చెప్పి ముందుకు వెడలెను. మార్గ మధ్యమున సురసను పెట్టిన పరీక్ష, సింహిక రాక్షసిని వధ చేసి సురక్షితముగా లంక చేరెను.Read More
హనుమంతుడు మాహేంద్రగిరిపైనుండి ఎగిరి లంకకు బయలుదేరాడు. మార్గ మధ్యమున మైనాకుడు సేదతీరమని ఆహ్వానించగా అది ఒక విజ్ఞమని తలచి, మరల వచ్చేప్పుడు సేద తీరుతానని చెప్పి ముందుకు వెడలెను. మార్గ మధ్యమున సురసను పెట్టిన పరీక్ష, సింహిక రాక్షసిని వధ చేసి సురక్షితముగా లంక చేరెను.