బావిలో కప్ప (Frog in the well) in telugu |  undefined मे |  Audio book and podcasts

Story | 8mins

బావిలో కప్ప (Frog in the well) in telugu

AuthorSuno India
ఈశ్వరి ఆంటీ తన కథ లో అవివేకం తో బావి లో కప్ప ల కయ్యానికి దిగి స్నేహితున్ని పోగొట్టుకున్న కప్ప గురించి చెప్పారు. విశాల ప్రపంచం తెలియని ఒక బావిలోని కప్ప చెరువు నుండి వచ్చిన కప్ప మాటలు నమ్మక అర్థం చేసుకోక తనకు తెలిసిందే లోకం అనే దురుసు తనం తో  ప్రవర్తించింది.అన్ని తమకే తెలుసు అనుకునే మూర్ఖులు ఇతరులను నమ్మరు.అర్థం చేసుకోరు. (Eshwari Aunty in her story talks about a frog in the well who because of his foolishness loses his friend. The frog in the well fights with the frog from the pond thinking that it knows everything and that the world is limited to the well it lives in.)
Read More
Listens14
Details